Monday, May 14, 2012

Gearing up.../ Getting Ready...

అన్దరికీ నమస్కారం. ..(Hello all)..


caveat: 30 రోజులలో ఇంగ్లీష్ మాత్రం కాదు..


'మహా మాట్లాడావులే కానీ,  నువ్వూ నీ English..!!' 'ఏం నీకు తెలుగు రాదా? ' 'దిగాడండీ బాబూ అమెరికా నుంచి. '  
వినే ఉంటారు..లెండి..!
ఇలాంటి మాటలు / ఛలోక్తులు ఈ మధ్య మరీ common అయిపొయాయి...

మొన్న ఓసారి అలా బ్లాగులు చదువుతూ ఉంటే ఒక మంచి టపా కనిపించింది..Theme  ఎంటి అంటే "English  చదువులు అసలు అవసరమా?"...అందులో జరిగిన సంభాషనలు విని నిజం గా English  అంత అవసరమా అని అనిపించింది. ఒక  అమ్మమ్మ తన మనుమడిని "Hello my little one, How are you?" అని పలకరించే అంత స్థాయికి మన సంస్కారం చేరిపొయింది..అప్పుడు తెలిసాయి కొన్ని  విషయాలు,  జనాలు దాన్ని ఎంత serious గా తీసుకుంటున్నారో అని..

వీళ్ళు నాలుగు రకాలు...(increasing order of seriousness..)
ఒకటి: వీళ్ళకి భాష వొచ్చు..కానీ అవసరం వొచ్చినప్పుడు మాత్రమే బయట పడతారు..అసలు వాళ్లతో మనకి సంబంధం లేదు. (piccha lite candidates.)
రెండు: వాళ్ళకి ఇంగ్లీష్  రాకపొయినా వొచ్చినట్టు cover  చెసే వాళ్ళు.( lite candidates.) 
మూడు: అసలు మనకి ఇంగ్లీష్  వొస్తుందా అని తేగ భయపడే వాళ్ళు.   

నలుగో రకం వారికి మనం మొదట్లో చెప్పుకున్న చలొక్తులు పడుతూ ఉంటాయి...(వీళ్ళకి ఒక Definition అంటూ ఏమీ లేదు).

ఈ మూడొ  వాళ్ళు ఉన్నారు చూసారూ చిన్నప్పటి నుంచీ లేని పోని అనవసరమైన భయాలకు పొయి, English  అంటే అదెదో పెద్ద భూతం లాగా చూడటం మొదలెడుతారు.. (Intimidation అన్నమాట.).   
అసలు భాష అనేది పక్కన వారితో సంభాషణ కలపటానికే తప్ప ఇంక ఎందుకు పనికి వొస్తుందో మనం ఎప్పుడైనా అలోచించామా?


అసలు ఏ భాష అయినా ఎలా నేర్చుకొవాలి:   


మనం చిన్నప్పుడు తెలుగు ఎలా నేర్చుకున్నామో గుర్తు ఉంది కదూ...
1.భాష లో ఇమిడిపోవటం...(Immersion).
2.తర్కం తోటి ఆలోచించటం...(Intuition).


పైన చెప్పినట్టు, భాష లో ఇమిడిపొవటం అంటే ఆ పుస్తకాలు ముందర వేసుకుని వాటిలొ మునిగితేలటం కాదు. మనం ఏ భాష అయితే నెర్చుకుంటామో దానిలొనే వినటం, మాట్లాడటం, ఆలోచించటం...(I eat English, sleep English, walk English లాగా )...అలవరచుకొవాలి. .


ఈ ఇంగ్లీష్  తో వచ్చిన కష్టం ఏమిటి:

    అసలు ఎవరు చెప్పారండీ ఇంగ్లీష్   కష్టం అని..శెత కోటి భాషలలో అదీ ఒకటి ఈ ప్రపంచం లో ఎక్కువ శాతం జనాభా మాట్లాడే రెండవ భాష(2nd language) మాత్రమే. ఇంకా చెప్పాలి అంటే అది ఇంగ్లిష్ (ఇంగిలి+ఇష్).నిజమే మరి..ఇది స్వతగాహా పైకి ఎదిగి వొచ్చిన భాష కాదు..ఆ కాలం లో సామాన్యులు వలసలకు వెల్తూ మధ్య మధ్య లో వాళ్లకి నచ్చిన పదములు అల్లుకుంటూ, చివరికి ఒక నిర్దిష్టమైన భాష గా ఎదిగింది..దీనికి ఒక పద్దతీ పాడూ అంటూ ఎమీ లేవు. English is Hybrid..ఇవాళ మనం వింటున్న ఎంగ్లిష్ ఒకప్పుడు తప్పు అని కొట్టి పారేసిన సందర్భాలూ ఉన్నాయి మరి. అంటే ఒక కచ్చితత్వం(Standarad) లేని భాష... కాబట్టి  If enough people make a mistake, then it is no longer considered a mistake...
మరి కొంచెం ఇక్కడ తెలుసుకొండి.


మరి ఏందుకీ హైరానా:


 ఎమీ లేదు..Industries  అన్ని ఎక్కువ America లో ఉండటం, మన ఖర్మ అలా కాలటం, అల అలా జరిగిపొయాయి...అమెరికా మరియూ బ్రిటెన్ తోటి, వాణిజ్య  పరమైన  సంబంధాలు ఉన్న countries ఎక్కువ అవ్వటం వలన  ఇంగ్లీష్ కి ఆదరణ పెరిగింది ...
ఉద్యోగ రీత్యా అవసరం రావటం వల్ల అలా జరిగింది కానీ, ఇంగ్లీష్  ఏమీFashionable language కాదు.
అసలు కొన్ని దేశాలలో schools లెక Universities లలో English  అన్న ఊసే రాదు..
అసలు ఎందుకు/ఉపయోగం ఏంటి ?



ఇంగ్లీష్  మాట్లాడే ప్రాంతాలు 


  
కొంత మంది చదువుకున్న మూర్ఖులు కుడా దీనిని  ప్రోత్సహిస్తున్నరు. అది వేరే విషయం అనుకోండి..
అసలు మాట్లడే వారికి వాక్చాతుర్యం లేకపొతే,  ఏ భాష అయితే ఎం చెప్పండి నోరు మూసి కూర్చోటానికి...కాబట్టి తప్పొ ఒప్పో ముందర నొరు తెరిస్తే...తరువాత English  కాదు కదా..దాని అమ్మమ్మ German కూడా లగెత్తుకుని వొస్తుంది. 


ఒక్క  విషయం: భాష అనేది భావ వ్యక్తీకరణకు ఒక మాధ్యమం మాత్రమే. దాని ద్వారా భావాలు పంచుకుని, బంధాలు పెంచుకుని సర్వతోముఖాభివ్రుద్ది కి పునాదులు వేయాలి. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని ఉన్న బంధాలు తెంచుకొకూడదు. 

Thursday, May 10, 2012

Introduction


Hello and welcome to my blog, I'm writing this blog to help my friends who are seeking jobs . Some of my friends are very good at academics but they lack functional English , reason being they are a bit poor in English grammar and most of all how to use the language properly .

Why English is so important to secure a job these days ?The software industry will depend on English like any thing because it is the only common language in which requirements will be written and we write software based on that. Most of all , it is a teamwork in order to communicate effectively you need to speak very good English .

How is this blog different from others ? I did my entire schooling in English medium ,back then the most boring and subject which made me bang my head was grammar . I have came across many teachers , they were able to deliver only to some extent , but later I got trained by  azeez sir , the best trainer I have ever seen . Thing is English language has many rules and for each rule there are several exceptions , if you don't have proper basics we cannot learn the language . In this blog , I'm not expecting you to know any grammar or anything . You can simply dig in and learn from the scratch without worrying about rules. From step 1 , I'll slowly build your grammar .

This blog will provide enough inputs to improve your confidence and help you to form meaningful sentences ,in other words I'll help you with building bones and flesh.You need to some how beautify your skin with vocabulary , pronunciation and accent all by your self .

Lets start !!!!